AI Anchor AIra Precautions For Conjunctivitis: కళ్లకలక లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..?
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుండటం వల్ల, తెలుగురాష్ట్రాల్లో కళ్లకలక కేసులు పెరుగుతున్నాయి. మరి దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో AI Anchor AIra మాటల్లో వినేయండి.