Yashoda Samantha : కఠిన పరిస్థితుల్లో సమంత పట్టు విడవని పోరాటం | ABP Desam
Yashoda Samantha
హీరో హీరోయిన్లుగా మార్కెట్ లో నిలబడాలంటే సినిమా హిట్టు అవ్వాల్సిందే. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి. వాటి ప్రొడక్షన్ ఆయా నటుల కెరీర్ లో చాలా క్రూషియల్ గా ఉండిపోతుంది. అలా సమంతకు యశోద సినిమా అని చెప్పుకోవాలి. తను ఎంతటి కఠినమైన పరిస్థితుల్లో ఈ సినిమా చేసిందో అందరికీ తెలుసు.