Yash cameo in Salaar Movie | సలార్ సినిమాలో కనిపించనున్న రాఖీభాయ్ | ABP Desam
ABP Desam
Updated at:
27 Aug 2023 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా సలార్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ టైంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేటంటే..! సలార్ లో KGF రాఖీభాయ్ కనిపిస్తాడు అంటా..!