WRONG USAGE Song Launch VNR VJIET College : సైంధవ్ ప్రమోషన్స్ లో దుమ్మురేపుతున్న వెంకీ | ABP Desam
Continues below advertisement
సైంధవ్ సినిమాలో ని Wrong Usage సాంగ్ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు విక్టరీ వెంకటేష్. వీఎన్ఆర్ వీజేఈటీ కాలేజ్ లో జరిగిన సాంగ్ లాంఛ్ ఈవెంట్ ఆడి, పాడి, మాటలతోనూ యూత్ లో ఫుల్ జోష్ నింపారు వెంకటేష్
Continues below advertisement