RGV : సిరివెన్నెల రాసిన ఈ పాటే నా జీవితం

తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణంపై యావత్ సినీ లోకం దిగ్భ్రాంతి చెందింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా సిరివెన్నెలపై ఓ ఆడియో విడుదల చేశారు. ఆయన పాటను ఆర్జీవీ స్వయంగా పాడి సంతాపం తెలిపారు.   

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola