Sirivennela: సిరివెన్నెల ఇకలేరు... సినీ ప్రముఖుల సంతాపం
సిరివెన్నెల సీతారామశాస్త్రి హఠాన్మరణంతో తెలుగు సినీపరిశ్రమ కుంగిపోయింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా రాజకీయ, సినీ ప్రముఖులు సిరివెన్నెల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.