Pragya Jaiswal: బాలయ్య- బోయపాటి కాంబినేషన్ అఖండలో భాగమవటం నా అదృష్టం
బోయపాటి శ్రీను- నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం అఖండ. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈచిత్రాన్ని నిర్మించారు. ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నఈ చిత్రంలో భాగమవటం తన అదృష్టమని చెబుతున్నారు. బాలయ్య నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాంటున్నప్రగ్యా...ఆయన ఎనర్జీ కి మారుపేరని అంటోంది.