Samantha: ట్రావెలింగ్‌తో రిలాక్స్ అయ్యేందుకు సమంత ప్రయత్నం!
విడాకుల ఎపిసోడ్ ముగిశాక ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి సమంత ట్రావెలింగ్ ను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. సైక్లింగ్ చేయడం, గోవా ట్రిప్పులు తరువాత ఇప్పుడు ఆత్మీయ స్నేహితులతో కలిసి తీర్థయాత్రలు చేసేస్తోంది. తాజాగా ఆమె చార్‌ధామ్ యాత్రను పూర్తి చేసినట్టు ఇన్ స్టా ఫోటో పెట్టింది.