Ram Charan చేతుల మీదుగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్‌సైట్ ప్రారంభం
Continues below advertisement
టాలీవుడ్ అగ్రనటుడు, మెగాస్టార్ చిరంజీవి పేరుతో ఛారిటబుల్ ట్రస్ట్ డిజిటల్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్‌సైట్‌ను చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రారంభించారు. ఈ చారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్ 25 భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Continues below advertisement