Konda Polam Trailer: డైరెక్టర్ క్రిష్ కొండపొలం సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే..
ABP Desam
Updated at:
27 Sep 2021 10:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన నూతన చిత్రం కొండపొలం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు. ఎంఎంకీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.