అన్వేషించండి
Advertisement
Kajal Aggarwal: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!?
ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి ఓ ఆల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేయటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పండుగ వేళ భర్తతో కలిసి లిక్కర్ బాటిల్, ప్లే కార్డ్స్ తో ఉన్న ఫోటోను కాజల్ షేర్ చేసింది. బ్రాండ్ ప్రమోషన్ చేస్తూ ఇలా ఫోజులివ్వటంపై అభిమానులు సహా నెటిజన్లు ట్రోలింగ్ కి దిగారు. కాజల్ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు. సామాజిక బాధ్యత లేకుండా ఇలా చేయటమేంటని ప్రశ్నించారు.
ఎంటర్టైన్మెంట్
Allu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
పాలిటిక్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement