Tollywood Director పూరీ జగన్నాథ్‌తో సెల్ఫీ మిస్.. అయినా ఫ్యాన్ హ్యాపీనే!
అభిమాని పూరీ జగన్నాథ్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. సిగ్నల్ వద్ద మిమ్మల్ని చూశాను. నేను మీకు బిగ్ ఫ్యాన్ అంటూ కారులో ఉన్న పూరీని ఇంటర్ విద్యార్థి కలిశాడు. కానీ సెల్ఫీ మిస్ అయ్యానని ఫ్యాన్ కాస్త నిరుత్సాహానికి లోనయ్యాడు. ఎందుకంటే ఇది ముంబైలో జరిగింది.