Bhimla Nayak: యాక్షన్ సన్నివేశాల రీషూట్ ఆలోచనలో భీమ్లా నాయక్ బృందం

By : ABP Desam | Updated : 01 Nov 2021 10:31 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. పాటలకు కూడా మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నారు. 

కథ ప్రకారం.. వీరిద్దరి మధ్య కొన్ని యాక్షన్ సీన్లు ఉంటాయి. మలయాళం వెర్షన్ లో అయితే ఈ సన్నివేశాలే సినిమాకి హైలైట్ గా నిలిచాయి. తెలుగులో కూడా అదే రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. కథలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇంటిని రానా కూల్చేస్తాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ అయిపోయింది. కానీ ఆ సన్నివేశాలు సరిగ్గా రాలేదని.. మళ్లీ ఇంటి సెట్ ను నిర్మించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి సదరు సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారు. ఇదంతా కూడా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో జరుగుతుందని తెలుస్తోంది. 

సంబంధిత వీడియోలు

#NBK108 Update:Nandamuri Balakrishnaతో సినిమాపై Update ఇచ్చిన Anil Ravipudi|ABP Desam

Director Anil Ravipudi F3 PreRelease:నవ్వటం ఒక యోగం..నవ్వలేకపోవటం ఓ రోగం|ABP Desam

Sunil Mime Performance: F3 ప్రీరిలీజ్ లో పాత టాలెంట్ ను బయటకు తీసిన సునీల్|ABP Desam

Rajasekhar Sekhar Movie Stopped in Theatres: ఫైనాన్షియర్ డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో సివిల్ కోర్టు ఆదేశం

Biggboss Nonstop Finale: Biggboss Nonstop సీజన్ ఫైనల్ కు చేరుకుంది. సంబంధిత టీం ఓ ప్రోమోను విడుదల చేసింది. ఈ సీజన్ విన్నర్ గా బిందు మాధవి, అఖిల్ సార్దక్ లో ఒకరు నిలిచే అవకాశముంది. | ABP Desam

SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

IPL 2022 Play Offs Schedule: ప్లేఆఫ్స్‌లో ఎవరితో ఎవరు తలపడుతున్నారు? మ్యాచ్‌లు ఎప్పుడు ?

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?