Waltair Veerayya Title Teaser : మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే దీపావళి కానుక | ABP Desam
ఏంట్రా ఆడొస్తే పూనకాలన్నారు అన్నాక రాకుండా ఉంటాడా మెగాస్టార్ వచ్చేశాడు. దీపావళి వెలుగులను మరింత రాజేస్తూ...పండుగ దమాఖాను మరింత పెంచుతూ బాబీ డైరెక్షన్ లో మాస్ జాతర చేయటానికి చిరంజీవి సిద్ధమయ్యారు. Mega 154 కు టైటిల్ రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ పూనకాలు లోడింగ్ అంటోంది.