Vivek Ranjan Agnihotri The Vaccine War : పుట్టినరోజు సందర్భంగా వివేక్ అగ్నిహోత్రి ప్రకటన | ABP Desam

కశ్మీరీ పండిట్ల ఊచకోత ఘటనలతో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసిన డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చారు. తన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా 'ది వ్యాక్సిన్ వార్ ' ను ప్రకటించారు వివేక్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola