Vishwak Sen Speech Managalavaram Successmeet : మంగళవారం సినిమాపై విశ్వక్ సేన్ ప్రశంసల జల్లు | ABP
మహాసముద్రం సినిమా కథను డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పినా అప్పట్లో మిస్సయ్యానన్నారు హీరో విశ్వక్ సేన్. మంగళవారం సినిమా సక్సెస్ మీట్ కు గెస్ట్ గా వచ్చిన విశ్వక్ సేన్..మంగళవారం టీమ్ గురించి ఏం చెప్పారో చూసేయండి.