Vijaya Devarakonda Marriage : ఆ అమ్మాయి చేయి పట్టుకుని పోస్ట్ పెట్టిన రౌడీ | ABP Desam
ఇన్ స్టామ్ గ్రామ్ స్టోరీ ద్వారా సడెన్ షాక్ ఇచ్చాడు రౌడీ విజయ్ దేవరకొండ. ఆయన పెట్టిన పోస్ట్ లో రెండు చేతులు ఉన్నాయి. ఓ చెయ్యి ఆయనది అని ఎవరైనా ఈజీగా ఊహించవచ్చు. మరో చెయ్యి ఎవరిది