Vijay- Vamshi paidipally Varasudu : దళపతి కొత్త సినిమా 'వారసుడు ' పై ట్రోలింగ్ | ABP Desam

Continues below advertisement

దళపతి విజయ్ - వంశీపైడిపల్లి కాంబినేషన్ లో 'వారసుడు' వస్తోంది. ఈ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా లుక్స్ పై భారీగా ట్రోలింగ్ మొదలైంది. వంశీపైడిపల్లి- విజయ్ వర్కింగ్ స్టిల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే వాటికీ ఓ తెలుగు హిట్ సినిమాకు దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. అదేనండీ సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి'

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram