Vijay Deverakonda Liger : ఇంజ్యూరీస్ నుంచి కోలుకున్న విజయ్ దేవరకొండ | ABP Desam
ABP Desam
Updated at:
10 Nov 2022 03:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాక్సాఫీస్ పరంగా విజయ్ దేవరకొండకు నిరాశ మిగిల్చిన ఈ సినిమా, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం, ఆ ఫైట్స్ కారణంగా విజయ్ దేవరకొండ కెరీర్ కు పెద్ద దెబ్బ పడిందని అర్థం అవుతుంది. రీజన్ సివియర్ ఇంజ్యురీస్.