Vijay Deverakonda Answer to Trollers : Family Star Trolling కి విజయ్ దేవరకొండ ఆన్సర్ | ABP Desam
ABP Desam
Updated at:
26 Oct 2023 10:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనరల్ గా విజయ్ దేవరకొండ స్టైల్ ఏంటంటే ట్రోలింగ్ కి అస్సలు భయపడడు. పైగా ట్రోలింగ్ కంటెంట్ నే తన సినిమా ప్రచారానికి వాడుకుంటాడు.ఇప్పుడు కూడా అదే చేశాడు. #AIRANEVANCHALAENTI హ్యాష్ ట్యాగ్ తో ఓ పోస్టర్ నే రిలీజ్ చేశాడు.