Vijay Devarakonda kushi t0 100 Families : వందకుటుంబాలకు విజయ్ దేవరకొండ ఆర్థికసాయం | ABP Desam
Continues below advertisement
ఖుషి సినిమా తో తనకు వచ్చిన డబ్బులో కోటి రూపాయలను వంద కుటుంబాలకు పంచిపెడతానని ప్రకటించిన విజయ్ దేవరకొండ ఆ పని చేశారు. తన చిన్నతనంలో ఒక లక్ష రూపాయల అప్పు దొరికితే చాలని ఎదురు చూసిన రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.
Continues below advertisement