Venkaiah Naidu Appreciated Hanuman Movie team : డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు వెంకయ్య ప్రశంసలు | ABP
Continues below advertisement
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హనుమాన్ సినిమా పై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ప్రముఖనిర్మాత దగ్గుబాటి సురేష్ తో కలిసి హనుమాన్ సినిమా చూసిన వెంకయ్య ఆ తర్వాత హనుమాన్ టీమ్ ను అభినందించారు.
Continues below advertisement