Varun Tej #VT13 Entry into Bollywood | బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న వరుణ్ తేజ్ | ABP Desam
ABP Desam
Updated at:
19 Sep 2022 02:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే సరిహద్దులు చెరిగిపోయాయి. చిన్న, పెద్ద సినిమా అనే మాటలు మారిపోయాయి. కంటెంట్ ఉంటే.. ప్రాంతాలతో సంబంధం లేకుండా సత్తా చాటవచ్చని చాలా సినిమాలు నిరూపించాయి. దీంతో.. కంటెంట్ పై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ... పాన్ ఇండియా సినిమానే తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేరిపోయారు.