Varun Tej Operation Valentine's Vandematram Song | Wagah Border దగ్గర వరుణ్ తేజ్ | ABP Desam
Continues below advertisement
వాఘా బోర్డర్ వద్ద వరుణ్ తేజ్ కొత్త సినిమా ఆపరేషన్ వాలంటైన్ లోని వందేమాతరం పాటను విడుదల చేశారు. భారత సైనికులతో కలిసి ఈ పాటను వరుణ్ విడుదల చేయగా.. తర్వాత సైనిక విన్యాసాల్లో ఇండియన్ ఫ్లాగ్ తో పార్టిసిపేట్ చేశారు వరుణ్.
Continues below advertisement