Varun Tej Lavanya Tripathi Pre wedding Celebrations : మెగా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి | ABP Desam
Continues below advertisement
మెగా ఇంట మరో పెళ్లి సంబరం మొదలైంది. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్యా త్రిపాఠి త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు.
Continues below advertisement