Varun Tej Lavanya Haldi Mehendi Celebrations : ఇటలీలో గ్రాండ్ గా #VarunLavWeddingసెలబ్రేషన్స్ | AIra
ABP Desam
Updated at:
01 Nov 2023 04:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటలీలో వరుణ్ తేజ్ లావణ్యత్రిపాఠిల పెళ్లివేడుకలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. మెగా కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వరుణ్ లావణ్యల హల్దీ మెహందీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.