Uyyaalo Uyyaalo Lyrical Video | Bhagavanth Kesari నుంచి లిరికిల్ సాంగ్ విడుదల | ABP Desam
Continues below advertisement
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'భగవంత్ కేసరి'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఉయ్యాలో ఉయ్యాల అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు
Continues below advertisement