Upasana Baby Shower in Dubai : సీమంతం కోసం షూటింగ్స్ నుంచి సెలవు తీసుకున్న Ram Charan | ABP Desam
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ దుబాయ్ వెళ్లారు. ఉన్నపళంగా షూటింగ్స్ నుంచి సెలవు తీసుకుని రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ఎందుకు వెళ్తున్నాడని అందరూ అనుకున్నారు కానీ అసలు రీజన్ ఉపాసన సీమంతం.