Unstoppable With NBK S2 | Episode 4 PROMO | Kiran Kumar Reddy, Raadhika & Suresh Reddy | ABP Desam
ABP Desam
Updated at:
17 Nov 2022 09:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎప్పుడెప్పుడా అని ఎదురూచూసిన అన్ స్టాపబుల్ సీజన్ 2 ... ఫోర్త్ ఎపిసోడ్ ప్రొమో వచ్చేసింది. ఇది వరకు బాలయ్య సినిమా సన్నిహితులు, కుటుంబాన్ని చూశాం. ఈ ఎపిసోడ్ లో బాలయ్య స్నేహాన్ని చూడబోతున్నాం. ఎందుకంటే... నిజాం కాలేజ్ లో ఆడిపాడిన దోస్తులు అంతా ఒక్క చోటుకు చేరారు.