Amitabh Bachchan Valuable Advice: ఫేక్ వార్తల గురించ్ అమితాబ్ బచ్చన్ ఇచ్చిన విలువైన సలహా | ABP Desam
ABP Desam
Updated at:
13 Jun 2022 09:32 AM (IST)
Amitabh Bachchan Host గా Kaun Banega Crorepati సరికొత్త సీజన్ రాబోతోంది. దీని ప్రమోషన్స్ కోసం రిలీజ్ చేసిన ప్రోమో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.