Tollywood Making Movies For BJP : తెలుగు సినిమా కాషాయం కప్పుకుంటోందా..? | ABP Desam
దేశంలో బీజేపీ ఐడియాలజీని..వాళ్లకున్న థాట్స్ ను...వాళ్ల సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లటానికి టాలీవుడ్ ను అస్త్రంలా ఉపయోగించాలనుకుంటున్నారు. అది మంచిదా కాదా అని చెప్పటం మా ఉద్దేశం కాదు...టాలీవుడ్ పై బీజేపీ స్పెషల్ కాన్సస్ట్రేషన్ చేసింది అనే విషయం మాత్రం స్పష్టం.