Tirumala| Daggubati Rana | శ్రీవారి సేవలో పాల్గొన్న దగ్గుబాటి రానా |ABP Desam
Continues below advertisement
శ్రీవారి సేవలో సినీ నటుడు దగ్గుబాటి రానా పాల్గొన్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో... దగ్గుబాటి సురేష్ బాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Continues below advertisement