కథ ఒక్కటే. కానీ, సినిమాలు రెండు! టైగర్ ఒక్కడే. కానీ, బయోపిక్స్ రెండు! హీరోలు వేర్వేరు. ఇద్దరిలో ఒరిజినల్ టైగర్ ఎవరు? ఎవరి టైగర్ ముందొస్తుంది? ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు తెలుగులో ఇద్దరు హీరోలు టైగర్ నాగేశ్వరరావు జీవితకథ మీద మనసు పడ్డారు. ఇద్దరిలో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. ఎవరు అసలైన టైగర్? ఎవరు ప్రేక్షకుల ముందుకు ముందుగా వస్తారు? అంటే చెప్పడం కష్టమే. ఇద్దరు హీరోల్లో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. ఓ హీరోకి అండగా తండ్రి ఉంటే... మరో హీరోకి అనుభవం ఉంది. వాళ్లిద్దరే... రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్.
VarunTej Speech F3 Pre Release: అనిల్ రావిపూడి లాంటి పాజిటివ్ మనిషిని లైఫ్ లో చూడలేదు|ABP Desam
Venkatesh Speech F3 Pre release:మూడేళ్ల తర్వాత థియేటర్ లోకి వస్తున్నా..గెట్ రెడీ ఫ్యామిలీ ఆడియెన్స్
#NBK108 Update:Nandamuri Balakrishnaతో సినిమాపై Update ఇచ్చిన Anil Ravipudi|ABP Desam
Director Anil Ravipudi F3 PreRelease:నవ్వటం ఒక యోగం..నవ్వలేకపోవటం ఓ రోగం|ABP Desam
Sunil Mime Performance: F3 ప్రీరిలీజ్ లో పాత టాలెంట్ ను బయటకు తీసిన సునీల్|ABP Desam
NTR: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ
PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
In Pics: లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్ - దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీలు