Tiger Nageswara rao Movie Public Talk : టైగర్ నాగేశ్వరరావు సినిమాపై పబ్లిక్ టాక్ | ABP Desam
ABP Desam
Updated at:
20 Oct 2023 02:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాస్ మహరాజ్ రవితేజ కథానాయకుడిగా నుపుర్ సనన్ హీరోయిన్ గా ఈరోజు విడుదలైన ప్యాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురాన్ని బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టైగర్ నాగేశ్వరరావు కథతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది. పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఈ వీడియోలో చూసేయండి.