Tharun Bhascker Special Song in Mangalavaram : డైరెక్షన్ తప్ప అన్నీ చేస్తున్న తరుణ్ భాస్కర్ | ABP
ABP Desam
Updated at:
02 Nov 2023 05:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTharun Bhaskcer Special Song డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తనలోని ఇంకో ట్యాలెంట్ ను ప్రదర్శిస్తున్నారు. అదే డ్యాన్స్. అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న మంగళవారం సినిమాలో అప్పడప్పడతాండ్ర అని సాగే స్పెషల్ సాంగ్ చేస్తున్నాడు తరుణ్. ఈ పాట అనౌన్స్మెంట్ తరుణ్ మాటల్లోనే.