Telugu Warriors won CCL-2023 Trophy | 4 CCL ట్రోఫీలు గెలిచిన జట్టుగా..తెలుగు వారియర్స్ చరిత్ర | ABP

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ పేరు దేశవ్యాప్తంగా బాగా వినిపిస్తోంది. ఇప్పుడు సెలబ్రెటీ క్రికెట్ లీగ్ పుణ్యమా అంటూ మరోసారి ఈ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే.. విశాఖలో జరిగిన ఫైనల్ లో భోజ్ పురి దబాంగ్స్ పై తెలుగు వారియర్స్ ఘన విజయం సాధించింది. అక్కినేని అఖిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola