Tamannah Birthday Celebration by Fan : ఎయిర్ పోర్ట్ లో బర్త్ డే చేసుకున్న తమన్నా | ABP Desam
ముంబై ఎయిర్ పోర్ట్ లో తమన్నా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. ఈనెల 21న తమన్నా బర్త్ డే కాగా..అప్పటి నుంచి బయట కనపడకపోవటంతో ఇప్పుడు న్యూఇయర్ హాలీడే ట్రిప్పుకోసం వెళ్తున్న తమన్నా తో అభిమాని కేక్ కట్ చేయించాడు.