Swara Bhaskar Marriage : సమాజ్ వాదీ యూత్ లీడర్ Fahad Ahmad తో ప్రేమపెళ్లి | ABP Desam
Continues below advertisement
బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ప్రేమపెళ్లి చేసుకున్నారు. ముంబైకి చెందిన పొలిటికల్ యాక్టివిస్ట్ ఫహద్ అహ్మద్ తో జరిగిన ప్రేమపెళ్లిపై స్వరా ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు.
Continues below advertisement