SuperStar Rajinikanth About Politics : కొవిడ్ తర్వాత రాజకీయ ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి | ABP Desam
సూపర్ స్టార్ రజినీకాంత్ ఎందుకు రాజకీయాల నుంచి దూరమవ్వాల్సి వచ్చిందో వివరించారు. కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయానన్న రజినీ కాంత్..సెకండ్ వేవ్ కంటే ముందే తన ఆరోగ్యం పాడవటంతో డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్ తీయొద్దని..అభిమానులకు పది అడుగుల దూరంలో ఉండాలని సూచించారన్నారు