Suma Speech in Bubblegum Post Celebrations Event : రోషన్ కనకాల యాక్టింగ్ గురించి సుమ | ABP Desam

రోషన్ కనకాల హీరోగా నటించిన తొలి చిత్రం బబుల్ గమ్. ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నందున్న బబుల్ గమ్ యూనిట్ పోస్ట్ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించింది. అందులో యాంకర్ సుమ మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola