Sudipto Sen Bastar Movie : కేరళ స్టోరీ 50రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకటన | ABP Desam
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ సినిమా టీమ్ నుంచి ఇప్పుడు మరో అనౌన్స్ మెంట్ వచ్చింది. ది కేరళ స్టోరీ విడుదలై 50రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు డైరెక్టర్ సుదీప్తో సేన్.