SS Rajamouli With Mahesh Babu | ఒక్క సినిమాతో కాదు..మహేష్ తో ఫ్రాంచైజీకీ రాజమౌళి ప్లాన్ ?|ABP Desam
Continues below advertisement
పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఎదిగిన డైరెక్టర్ Rajamouli... ఆల్ మోస్ట్ ఆస్కార్ కు దగ్గరలో ఉన్నాడు. ఈ క్రేజీ డైరెక్టర్ Mahesh Babuతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా గురించి ఓ లీక్ వచ్చింది.
Continues below advertisement