SS Rajamouli unveiling ANR Statue : ANR శతజయంతి వేడుకల ప్రారంభోత్సవంలో SS రాజమౌళి | ABP Desam
Continues below advertisement
అక్కినేని శతజయంతి ప్రారంభం సందర్భంగా నాగేశ్వరరావు విగ్రహాన్ని అక్కినేని స్టూడియోస్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన అనుబంధాన్ని పంచుకున్నారు. మిస్సమ్మ సినిమా ఎందుకు చేశారో నాగేశ్వరరావు తనకు చెప్పినప్పుడు ఆయనపై గౌరవం ఇంకా పెరిగిందన్నారు.
Continues below advertisement