SS Rajamouli RRR Oscar Win : Naatu Naatu కు ఆస్కార్..నెరవేరిన రాజమౌళి కల| ABP Desam
ఇండియా అఫీషియల్ గా సినిమాను ఆస్కార్స్ కు పంపకపోయినా..తన మొండిపట్టుదలతో..సొంత ఖర్చులతో సినిమాను ఆస్కార్స్ కు పంపించి ఇదీ తెలుగు సినిమా అంటే అని ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేశాడు SS Rajamouli.