SS Rajamouli Praises Jr NTR Acting Skills : హాలీవుడ్ లో కొమురం భీముడిపై జక్కన్న ప్రశంసలు | ABP Desam
హాలీవుడ్ లో RRR జైత్రయాత్ర కొనసాగుతోంది. అవార్డ్స్ సీజన్ కోసం రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ ఇప్పటికే తమ ఫ్యామిలీలతో కలిసి అమెరికాకు చేరుకోగా...జక్కన్న, తారక్ అమెరికాలో పలు థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్స్ కు హాజరవుతున్నారు.