Srikanth Clarity About Bengaluru Rave Party | డ్రగ్స్ టేస్టులో శ్రీకాంత్ కు పాజిటివ్ వచ్చిందా..?
బెంగళూరు రేవ్ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదని నటుడు శ్రీకాంత్ మరోసారి స్పష్టం చేశారు. నేను లేనని చెబుతున్నా.. కావాలని ఎవరైనా నా పేరు బద్నాం చేస్తే నోటీసులు ఇవ్వడానికి కూడా తాను సిద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేనేం తప్పు చేయలేదు....బెంగళూరు పోలీసులకు నోటీసులు ఇస్తా..!
సినీ నటి హేమ పార్టీలో పాల్గొన్నారు. మొదట బుకాయించాలని చూసినా చివరికి ఆమెకు టెస్టుల్లో పాజిటివ్ గా తేలింది. శ్రీకాంత్ మేక అనే వ్యక్తి కూడా దొరికారు. ఆయన తెలుగు నటుడు శ్రీకాంత్ అనుకుని పలువురు ఆయనపై ప్రచారం చేస్తున్నారు. కానీ తాను కాదని.. తన పేరుతో రాస్తే తానే నోటీసులు పంపుతానని హెచ్చరించారు. రేవ్ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదని నటుడు శ్రీకాంత్ మరోసారి స్పష్టం చేశారు. నేను లేనని చెబుతున్నా.. కావాలని ఎవరైనా నా పేరు బద్నాం చేస్తే నోటీసులు ఇవ్వడానికి కూడా తాను సిద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.నెల్లూరు రాజకీయ నేతలు మాత్రం.. ఈ కేసులో నేరుగా లేకపోయినప్పటికీ ఓ కారుపై ఉన్న స్టిక్కర్ తో మంత్రి కాకాణికి చిక్కులు వచ్చి పడుతున్నాయి.