Sree Vishnu's Next with Bobby Kolli | బాబీ కొల్లి ప్రొడక్షన్ లో శ్రీ విష్ణు సినిమా ప్రారంభం | ABP
ఓం భీమ్ బుష్ తో హిలేరియస్ గా నవ్వించిన హీరో శ్రీవిష్ణు తన తర్వాతి సినిమా డైరెక్టర్ బాబి కొల్లితో చేయనున్నారు. అయితే బాబీ కొల్లి తన అసిస్టెంట్ జానకీ రామ్ మారెళ్లను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ విజిల్ వర్తీ ఫిల్మ్స్ అనే బ్యానర్ పెట్టి ప్రజెంటర్ గా మారి ఈ సినిమాను తీస్తున్నారు. రైటర్ కోనవెంకట్ ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.