Sree Leela Stage Performance as Godha Devi | Samatha Kumb 2024 లో శ్రీలీల క్లాసికల్ డ్యాన్స్ | ABP
చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో సమతా కుంభ్ 2024 ఘనంగా జరిగింది. ఇందులో గోదాదేవిగా ప్రముఖ హీరోయిన్ శ్రీలీల స్టేజ్ ఫర్ ఫార్మెన్స్ ఇచ్చారు. మంజుభార్గవితో కలిసి శ్రీలీల చేసిన సంప్రదాయ నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది.