Spielberg SS Rajamouli Interview Explained : స్పీల్ బర్గ్ The Fabelmans కోసం రాజమౌళి | ABP Desam

రాజమౌళి RRR తో హాలీవుడ్ కి వెళ్లటం..ఆస్కార్స్ కి నాటు నాటు పాట ఫైనల్ నామినేషన్ దక్కించుకోవటం ఇవన్నీ గొప్పవిషయాలు. కానీ RRR ఇంపాక్ట్ వెస్ట్రన్ సినిమాటిక్ వరల్డ్ మీద ఎంత పడిందో చెప్పటానికి ఒక్క ఉదాహరణ ఏంటో తెలుసా...స్పీల్ బర్గ్ ని రాజమౌళి అరగంట ఇంటర్వ్యూ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola