SPB First Death Anniversary: మీ పాటలతో మీరెప్పుడు మా తోనే ఉంటారు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనల్ని వదిలి ఏడాది అయిపోయింది. ఆయన మన మధ్య లేకపోయినా.. పాడిన పాటల్లో మనతోనే ఉంటారు. మనం బాధలో ఉన్నా.. సంతోషంలో ఉన్నా.. అన్నింటీలోనూ బాలు పాడిన పాటలు వింటూనే ఉంటాం... పాడుకుంటూనే ఉంటాం. ఎస్పీ బాలు గారు.. ''We Miss You So Much''.. మీ పాటల్లో మీరెప్పటికీ మాతోనే ఉంటారు.
Tags :
Spb Sp Balu Songs Sp Balu Death Sp Balasubrahmanyam Sp Balasubrahmanyam First Death Anniversary SPB First Death Anniversary